Showing posts with label Internet. Show all posts
Showing posts with label Internet. Show all posts

Tuesday, February 2, 2010

PDf files ని మాట్లాడించండి ఇలా

Acrobat Reader దానంతట అదే చదవటానికి
Ctrl + shift + b - to hear the entire Document

Ctrl + shift + v - to hear the page

Ctrl + shift + c - to resume
Ctrl + shift + e - to stop ప్రెస్ చేయండి.

PDF Files Passwords ని తీసివేయటానికి....

http://www.ensode.net/pdf-crack.jsf
ఈ సైట్ అవుతుంది.

Trail Version ని Full గా మార్చండి ఇలా...

ఈ Application  ని use  చేయండి.
http://www.nirsoft.net/utils/run_as_date.html

ఏ mobile ని అయిన trace చేయండి.

http://trace.bharatiyamobile.com
ఈ సైట్ చూడండి.

Internet నుంచి free గా Call చేయటానికి....

www.vivophone.com
www.tokiva.com
www.mobivox.com
www.rebtel.com
www.iamvoip.com
www.tabrio.com
www.jaxtr.com
www.mig33.com
ఈ సైట్స్ చూడండి.

ఇలా Password తెలుసుకోవచ్చు...

  • మనం ఏదైనా mail లోకి enter అయినప్పుడు మన Password (******) అని చూపిస్తుంది కాదా! ఈ script ని Address bar లో Paste చేస్తే Password Display అవుతుంది.
  • javascript: alert(document.getElementById('Passwd').value);

Youtube లో ఎలాంటి Software లేకుండా Video Download చేసుకోండి ఇలా....

Youtube open చేసి Addressbar లింక్ లో youtube ముందు kick అని ఇవ్వండి.
EXAMPLE: www.kickyoutube.com/watch?v=sasad7657dms2

Block చేసిన సైట్స్ లోకి వెళ్ళటానికి......

www.Hidemyass.com
www.Launchwebs.org
www.Clear5.info
www.Bingbot.info
www.Calculatepie.com
www.Unicornpipe.com
www.truckflood.com
కి వెళ్ళి Site Adress ఇవ్వండి.